(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 072

॥ శ్రీః ॥
2.72. అధ్యాయః 072
Mahabharata - Sabha Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ వ్యాసాదీనాం పూజనం॥ 1॥ రాజ్ఞాం యుధిష్ఠిరమామంత్ర్య స్వస్వదేశగమనం॥ 2॥ శ్రీకృష్ణస్య యుధిష్ఠిరాదీనామంత్ర్య ద్వారకాం ప్రతి గమనం॥ 3॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

తతః స కురురాజస్య సర్వకర్మసమృద్ధిమాన్।
యజ్ఞః ప్రీతికరో రాజన్సంబభౌ విపులోత్సవః॥ 2-72-1(14156)
శాంతవిఘ్నః సుఖారంభః ప్రభూతధనధాన్యవాన్।
అన్నవాన్బహుభక్ష్యశ్చ కేశవేన సురక్షితః॥ 2-72-2(14157)
సమాపయామాస చ తం రాజసూయం మహాక్రతుం।
`కోటిసహస్రం ప్రదదౌ బ్రాహ్మణానాం మహాత్మనాం॥ 2-72-3(14158)
న కరిష్యతి తం లోకే కశ్చిదన్యో మహీపతిః।
యాజకాః సర్వకామైశ్చ సతతం తతృపుర్ధనైః॥ 2-72-4(14159)
తతశ్చావభృథస్నాతః స రాజా పాండునందనః।
వ్యాసం ధౌంయం వసిష్ఠం చ నారదం చ మహామునిం॥ 2-72-5(14160)
సుమంతు జైమినిం పైలం వైశంపాయనమేవ చ।
యాజ్ఞవల్క్యం చ కపిలం కపాలం కౌశికం తథా।
సర్వాంశ్చ ఋత్విక్ప్రవరాన్పూజయామాస సత్కృతాన్॥ 2-72-6(14161)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-72-7x(1506)
యుష్మత్ప్రసాదాత్ప్రాప్తోఽయం రాజసూయో మహాక్రతుః।
జనార్దనప్రసాదాద్ధి సంపూర్ణో మే మనోరథః॥ 2-72-7(14162)
వైశంపాయన ఉవాచ॥ 2-72-8x(1507)
అథ యజ్ఞం సమాప్యాంతే పూజయామాస మాధవం।
బలదేవ చ దేవేశం భీష్మాద్యాంశ్చ కురూద్వహాన్'॥ 2-72-8(14163)
తతస్త్వవభృథస్నాతం ధర్మాత్మానం యుధిష్ఠిరం।
సమస్తం పార్థివం క్షత్రముపగంయేదమబ్రవీత్॥ 2-72-9(14164)
దిష్ట్యా వర్ధసి ధర్మజ్ఞ సాంరాజ్యం ప్రాప్తవానసి।
ఆజమీఢాజమీఢానాం యశః సంవర్ధితం త్వయా॥ 2-72-10(14165)
కర్మణైతేన రాజేంద్ర ధర్మశ్చ సుమహాన్కృతః।
ఆపృచ్ఛామో నరవ్యాఘ్ర సర్వకామైః సూపూజితాః॥ 2-72-11(14166)
స్వరాష్ట్రాణి గమిష్యామస్తదనుజ్ఞాతుమర్హసి।
శ్రుత్వా తు వచనం రాజ్ఞాం ధర్మరాజో యుధిష్ఠిరః॥ 2-72-12(14167)
యథార్హం పూజ్య నృపతీన్భ్రాతౄన్సర్వానువాచ హ।
రాజానః సర్వ ఏవైతే ప్రీత్యాఽస్మాన్ప్తముపాగతాః॥ 2-72-13(14168)
ప్రస్థితాః స్వాని రాష్ట్రాణి మామాపృచ్ఛయ పరంతపాః।
అనువ్రజత భద్రం వో విషయాంతం నృపోత్తమాన్॥ 2-72-14(14169)
భ్రాతుర్వచనమాజ్ఞాయ పాండవా ధర్మచారిణః।
యథార్హం నృపతీన్సర్వానేకైకం సమనువ్రజన్॥ 2-72-15(14170)
విరాయటమన్వాయాత్తూర్ణం ధృష్టహ్యుంనః ప్రతాపవాన్।
ధనంజయో యజ్ఞసేనం మహాత్మానం మహారథం॥ 2-72-16(14171)
భీష్మం చ ధృతరాష్ట్రం చ భీమసేనో మహాబలః।
ద్రోణం తు ససుతం వీరం సహదేవో యుధాం పతిః॥ 2-72-17(14172)
నకులః సుబలం రాజన్సహపుత్రం సమన్వయాత్।
ద్రౌపదేయాః ససౌభద్రాః పార్వతీయాన్మహారథాన్॥ 2-72-18(14173)
అన్వగచ్ఛంస్తథైవాన్యాన్క్షత్రియాన్క్షత్రియర్షభాః।
ఏవం సుపూజితాః సర్వే జగ్ముర్విప్రాః సహస్రశః॥ 2-72-19(14174)
గతేషు పార్థివేంద్రేషు సర్వేషు బ్రాహ్మణేషు చ।
యుధిష్ఠిరమువాచేదం వాసుదేవః ప్రతాపవాన్॥ 2-72-20(14175)
ఆపృచ్ఛే త్వాం గమిష్యామి ద్వారకాం కురునందన।
రాజసూయం క్రతుశ్రేష్ఠం దిష్ట్యా త్వం ప్రాప్తవానసి॥ 2-72-21(14176)
తమువాచైవముక్తస్తు ధర్మరాజో జనార్దనం।
తవ ప్రసాదాద్గోవింద ప్రాప్తః క్రతువరో మయా॥ 2-72-22(14177)
క్షత్రం సమగ్రమపి చ త్వత్ప్రసాదాద్వశే స్థితం।
ఉపాదాయ బలిం ముఖ్యం మామేవ సముపస్థితం॥ 2-72-23(14178)
కథం త్వద్గమనార్థం మే వాణీ వితరతేఽనఘ॥ 2-72-24(14179)
న హ్యహం త్వామృతే వీరం రతిం ప్రాప్నోమి కర్హచిత్।
అవశ్యం చైవ గంతవ్యా భవతా ద్వారకా పురీ॥ 2-72-25(14180)
వైశంపాయన ఉవాచ॥ 2-72-26x(1508)
ఏవముక్తః స ధర్మాత్మా యుధిష్ఠిరసహాయవాన్।
అభిగంయాబ్రవీత్ప్రీతః పృథాం పృథుయశా హరిః॥ 2-72-26(14181)
సాంరాజ్యం సమనుప్రాప్తాః పుత్రాస్తేఽద్య పితృష్వసః।
సిద్ధార్థా వసుమంతశ్చ సా త్వం ప్రీతిమవాప్నుహి॥ 2-72-27(14182)
అనుజ్ఞాతస్త్వయా చాహం ద్వారకాం గంతుముత్సహే।
సుభద్రాం ద్రౌపదీం చైవ సభాజయత కేశవః॥ 2-72-28(14183)
నిష్క్రంయాంతః పురాత్తస్మాద్యుధిష్ఠిరసహాయవాన్।
స్నాతశ్చ కృతజప్యశ్చ బ్రాహ్మణాన్స్వస్తి వాచ్య చ॥ 2-72-29(14184)
తతో మేఘవపుః ప్రగ్వ్యం స్యందనం చ సుకల్పితం।
యోజయిత్వా మహాబాహుర్దారుకః సముపస్థితః॥ 2-72-30(14185)
ఉపస్థితం రథం దృష్ట్వా తార్క్ష్యప్రవరకేతనం।
ప్రదక్షిణముపావృత్య సమారుహ్య మహామనాః॥ 2-72-31(14186)
ప్రయయౌ పుండరీకాక్షస్తతో ద్వారవతీం పురీం॥ 2-72-32(14187)
తం పద్భ్యామనువవ్రాజ ధర్మరాజో యుధిష్ఠిరః।
భ్రాతృభిః సహితః శ్రీమాన్వాసుదేవం మహాబలం॥ 2-72-33(14188)
తతో ముహూర్తం సంగృహ్య స్యందనప్రవరం హరిః।
అబ్రవీత్పుండరీకాక్షః కుంతీపుత్రం యుధిష్ఠిరం॥ 2-72-34(14189)
అప్రమత్తః స్థితో నిత్యం ప్రజాః పాహి విశాంపతే।
పర్జన్యమివ భూతాని మహాద్రుమమివ ద్విజాః॥ 2-72-35(14190)
బాంధవాస్త్వోపజీవంతు సహస్రాక్షమివామరాః।
కృత్వా పరస్పరేణైవ సంవాదం కృష్ణపాండవౌ॥ 2-72-36(14191)
అన్యోన్యం సమనుజ్ఞాప్య జగ్మతుః స్వగృహాన్ప్రతి।
గతే ద్వారవతీం కృష్ణే సాత్వతప్రవరే నృప॥ 2-72-37(14192)
మహాదుర్యోధనో రాజా శకునిశ్చాపి సౌబలః।
`సూతపుత్రశ్చ గధేయః సహ దుఃశాసనాదిభిః॥ 2-72-38(14193)
సర్వకామగుణోపేతైరర్చ్యమానాస్తు భారత'।
తస్యాం సభాయాం దివ్యాయామవసంస్తత్ర పాండవైః॥ ॥ 2-72-39(14194)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి ద్విసప్తతితమోఽధ్యాయః॥72 ॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-72-28 సభాజయత ప్రీణితవాన్॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.